Free Job Alert Telugu: Free Job Alerts Government, Bank Jobs and All

Free Job Alert: The Telugu Job site offers Central Government Jobs, Bank Jobs, Railway Jobs, Private Jobs, Apprenticeship, Fresher IT Jobs, and Walkins opportunities. Get All the Updates for Government Jobs, Recruitment Notifications.

NTPC Recruitment 2025: ఎన్టీపీసీ లిమిటెడ్‌లో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NTPC Recruitment Notification 2025

NTPC Recruitment Notification 2025: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్‌ 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15, 2025 నుండి మార్చి 1, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీపీసీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ గురించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థగా పేరు

Telangana Post Office GDS Recruitment 2025: తెలంగాణ పోస్టల్‌ శాఖలో 519 ఉద్యోగాలు

Telangana Post Office GDS Recruitment 2025

Telangana Post Office GDS Recruitment 2025: తెలంగాణ పోస్టల్‌ శాఖలో 519 గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, సైకిల్‌ లేదా స్కూటర్‌ నడిపే నైపుణ్యం అవసరం. ఎంపిక రాతపరీక్ష లేకుండా, పదోతరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో జరుగుతుంది. తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకులు (GDSలు) [అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)

Andhra Pradesh Post Office GDS Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పోస్టల్‌ శాఖలో 1215 ఉద్యోగాలు

Andhra Pradesh Post Office Recruitment 2025

Andhra Pradesh Post Office GDS Recruitment 2025: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ శాఖలో 1,215 గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, సైకిల్‌ లేదా స్కూటర్‌ నడిపే నైపుణ్యం అవసరం. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష లేకుండా, పదోతరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో జరుగుతుంది. పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీల సంఖ్య: ఆంధ్రప్రదేశ్ – 1,215భర్తీ విధానం: మెరిట్ ఆధారంగా

AIIMS Bibinagar Recruitment 2025: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

AIIMS BIBINAGAR Recruitment 2025

AIIMS Bibinagar Recruitment 2025: హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 28, 2025లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలు ఉన్న విభాగాలు: అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌, పీహెచ్‌డీ(ఎంఎస్సీ, ఎంబయోటెక్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి: 45

Indian Coast Guard Recruitment 2025: 10వ తరగతి ఇంటర్ అర్హతలతో ఇండియన్ కోస్ట్ గార్డులో 300 నావిక్ ఉద్యోగాలు 

Indian Coast Guard Recruitment 2025

Indian Coast Guard Recruitment 2025: భారత తీరరక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) నావిక్ (Navik) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి, ఇందులో నావిక్ (జనరల్ డ్యూటీ) కోసం 260 పోస్టులు, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) కోసం 40 పోస్టులు ఉన్నాయి. యూనియన్ సాయుధ దళమైన ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్ (జనరల్ డ్యూటీ) & నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు నియామకం కోసం క్రింద సూచించిన విద్యార్హతలు