CISF Constable Tradesmen Recruitment 2025: సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులు
CISF Constable Tradesmen Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 2025 సంవత్సరానికి సంబంధించి కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1161 ఖాళీలు ఉన్న ఈ నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థులు 2025 మార్చి 5 నుండి ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. CISF Constable Tradesmen Recruitment 2025 తాత్కాలిక కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పే లెవల్-3 (రూ.21,700-69,100/ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా వర్తించే తాత్కాలిక పోస్టుల కోసం