IDBI Bank Junior Assistant Manager Recruitment 2025: ఐడీబీఐ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IDBI Bank Junior Assistant Manager Recruitment 2025: IDBI బ్యాంక్ (ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 650 ఖాళీలు భర్తీ చేయబడతాయి. IDBI Bank Junior Assistant Manager Recruitment 2025 IDBI బ్యాంక్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్‌లో శిక్షణ అందించడానికి IDBI బ్యాంక్, బెంగళూరులోని