UIIC Apprentices Recruitment 2025: యుఐఐసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు
UIIC Apprentices Recruitment 2025: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) 2025 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 105 ఖాళీలు ఉన్న ఈ నియామక ప్రక్రియలో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. UIIC Apprentices Recruitment 2025